Trump: కెనడా, మెక్సికోపై సుంకాలు.. మార్చి 4 నుంచి అమలు..! 1 y ago
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికోపై 5% సుంకాలు విధించే ఆర్డర్లపై ఇప్పటికే సంతకం చేసిన విషయం తెలిసిందే. తాజా ప్రకటనలో ఈ టారిఫ్‌లు మార్చి 4 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ సుంకాలను మార్పులేమీ లేకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు.